Gold: శనివారం షాకింగ్ రేట్లు.. ఒక్కరోజునే 20 వేలు..! 12 d ago
8K News-21/02/2026 ఈరోజు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ (శనివారం) 22 క్యారెట్ల బంగారం రూ.1,750 పెరిగి 10 గ్రాములకు ₹1,46,000గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.1,910 పెరిగి 10 గ్రాములకు ₹1,59,280కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ.20,000 పెరిగి ₹2,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది.